Swami Vivekananda quotes in Telugu | positive thinking,life swami Vivekananda quotes in telugu

Swami Vivekananda quotes in Telugu, positive thinking and life swami Vivekananda quotes Telugu



Swami Vivekananda quotes in Telugu and his wisdom, swami Vivekananda life quotes in Telugu


Swami Vivekananda wisdom is very useful to our life. Swami Vivekananda quotes in Telugu are given in this post. His words enables a person to lead a beautiful life in this society and in the world. Swami Vivekananda quotations will influence person to motivate to see your goal and work hard untill you got success.


Swami Vivekananda life quotes in Telugu are inspirational for many youth. They are call as swami Vivekananda quotes for youth. His positive thinking quotes in telugu may define many of us to think positive on life. Swami Vivekananda quotes in Telugu are give a perfect solution to many problems in life.


In this post we provided swami Vivekananda quotes in Telugu. You can use this quotes for WhatsApp, swami Vivekananda Telugu text are also given. Swami Vivekananda images are also provided in this article.


Swami Vivekananda quotes in Telugu


* ప్రపంచం

 ప్రపంచం గానే ఉంటుంది కానీ 

మనం ఎవరని,  మనం చూడాలి 

* మనమే మనం, ఎవరో కాదు 

బాధ్యత 

మనం బాధపడటానికి 

* మనస్సు యొక్క స్వచ్ఛతను పొందడానికి పోరాటం, నిరంతర సాధన కావాలి...

*  నిలబడి.... యుద్దం... చెయ్ ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గకుండా 

అదే ఆలోచన...

*  నువ్వు ఈ ప్రపంచానికి వచ్చావంటే ఏదో ఒక కారణం ఉంటుంది లేదంటే చెట్లకు, రాళ్లకు నీకు తేడా ఏమిటి 

* స్వేచ్ఛగ జీవించడానికి  ధైర్యంగా ఉండు 

నీ ఆలోచనలను ముందుకు వెళ్ళిన్నివ్వడ్డానికి ధైర్యంగా ఉండు.

* మెడిటేషన్ అనే శక్తి లేకుండా ఎ జ్ఞానం లేదు 

* ఓటమిని ఎప్పుడూ పట్టించుకోక అది సహజం

 జీవితం యొక్క అందమే అది....


Swami Vivekananda quotations in telugu


*  నీ దగ్గరున్న వాటితోనే పని చెయ్

అన్ని దారులు అవే తెరుచుకుంటాయి...

 నీకోసం...

*  బలహీనంగా ఉంటే దేవున్నీ  అందుకొలేవు 

బలహీనంగా ఉండద్దు 

బలవంతుడిగా ఉండాలి ...

*  ధ్యానం లో ఉండే గొప్ప విషయం 

అది మనల్ని ఆధ్యాత్మిక జీవితానికి మనసుకు దగ్గర చేస్తుంది

*  ఆందోళన 

వ్యాధి కన్నా భయంకరనమైనది ....


Swami Vivekananda life quotes in telugu


* ఎవరికైతే ఎ ఆశ  లేకుండా డబ్బు కోసం కాకుండా గొప్పతనం కోసం కాకుండా

సహాయం చేస్తడో

 అతను చాలా మంచివాడు....

*  ఈ ప్రపంచం ఒక మాయ

 అది నిన్ను అవివేకిని చేయకుండా చూసుకో.

* అన్ని పనులను సరైన విధంగా మంచి విషయం తో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది

*  మన మైండ్ యొక్క శక్తి కిరణాల లాంటివి అవి వెదజల్లుతాయి, ఎప్పుడైతే ఏకాగ్రతతో ప్రకాశిస్తాయో

 అది మన జ్ఞానం యొక్క అర్థం...

* నీ శ్వాస  ప్రార్థన అయ్యేంత స్థాయికి చేరుకో...

*  విశ్వాసం నమ్మకం కాదు....


Swami Vivekananda slogans in telugu


*  అందరూ మనశ్యులు ఈ మూడు విషయాలను గుర్తుంచుకోవాలి 

మంచి ఆలోచన 

మంచి మాట 

మంచి పని


Swami Vivekananda quotes in Telugu download


*  మీ పిల్లల్ని బలవంతుల గా తయారు చేయండి చిన్నప్పటినుండి బలహీనతగ  చేయకండి 

వాళ్ళని బలంగా తయారు చేయండి

 వాళ్ల కాళ్ల పైన నిలబడేల చేయండి...

* సంసిద్ధత, విధేయత, ప్రేమ ఇవన్నీ ఉన్న వారిని ముందుకు వెళ్లకుండా ఎవరు ఆపలేరు. 


Swami Vivekananda quotes in Telugu text


*  నేను కోరుకునే ఒక జీవితం

 రేపటి  తరానికి ఒక కాంతిని  ప్రకాశింపజేచేయడానికి కావాలని కోరుకుంటున్నా 

* చావు ఎప్పుడైనా రావచ్చు ఒక మంచి పని కోసం త్యాగం చేసింది మేలు 

* పవిత్రమైన ధ్యానం చేయడం వల్ల ఉన్న అన్ని చెడు ఆలోచనలు తొలగిపోతాయి 

* నీ మనసును ప్రకశింపజేయడం వల్ల 

విశ్వంలోని ప్రతి నిజం

 నీ మనసుకి సాక్షిగా అవుతాయి 

* నువ్వు దేవుడు నిన్ను నమ్మితే 

నువ్వు అతని నీ జీవితంలో ప్రతిక్షణం గుర్తుంచుకుంటావు


Quotes of Vivekananda in telugu


*  ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడానికి  1000 సార్లు అయిన పుడతను

* మనిషి దైవం...

* మన ఇంద్రియాలచే బందింపబడతం

మనల్ని ఎప్పుడూ అవి అవివేకిని చేయాలని అనుకుంటూ  ఉంటాయి 

* ఎప్పుడూ హీరోలాగా ఉండు 

నీకు భయం లేదు 

* అంతం లేని భయం, నమ్మకం ఇది విజయానికి నియమాలు 


Swami Vivekananda inspirational quotes in telugu


* మన లక్ష్యం స్వేచ్ఛ 

మన లక్ష్యం నిస్వార్థం 

కృరులను ఎదురోకో

అదే జీవిత పాఠం..

భయంకరమైనది ఎదురుకో ధైర్యంగా

*  మన ఈ ప్రపంచం ఆనందం కోసం సృష్టించబడింది...

*  ఒక దుర్మార్గమైన ఆలోచన మనల్ని కిందకి లగలని చూస్తుంది 

* స్వేచ్ఛ అనే పరిస్థితి మన ఎదుగుదల 

* ఎవరికీ ఏమీ కాదు అతను సంపాదించినది 

ఆత్మే శాశ్వతమైనది 

కొన్నిసార్లు మనం ఇది కాదు  అనుకుంటాం

* అన్ని ప్రాణులు  ఈ ప్రపంచంలో దేవుని సృష్టే  ప్రేమించడానికి పుట్టాయి 

* చెడును కూడా ఎదురుకో, నువ్వు చెడు కన్నే ఎక్కువ

*  మనిషి ఒక మంచి అర్థం మనిషి కన్నా స్వచ్ఛమైనది స్వచ్ఛంగా దేవున్నీ ప్రతిబింబిస్తాడు

*  మనిషి ఏ చట్టాలను బంధించు కొన్ని లేడు 

చివరికి తనని తాను మార్చుకోవడానికి కూడా

* మనిషి నియంత్రణ కోల్పోతే తెలియని పదార్థం అని కిందకు లాగేస్తుంది.

* ఒకవేళ నువ్వు స్వచ్ఛమైన వాడివి అయితే 

బలవంతుడు అయితే


నువ్వు ఈ ప్రపంచానికి సమానం 

* దేవుడు ఎక్కడో లేడు ప్రతి మనిషి ఆత్మలో ఉన్నాడు

*  నువ్వు భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళచ్చు

* జ్ఞానం ఆనందం, స్వేచ్ఛకు మూలం.

* ఒక తెలివైన వాడు తన ప్రతి పనిని తన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకుంటాడు

*  బలహీనంగా ఉంటే దేవుని కాదు కదా నిన్ను నువ్వు కూడా తెలుసుకోలేవు 

* నువ్వే ఈ విశ్వ సృష్టికర్తవు

*  ఏదైనా కానీ మనం గతంలో చేసిన పనులు 

ఆలోచనలు ఇప్పటికి మనం

* ప్రతి గొప్ప పని

 కొంచెం మెల్లగా అవుతుంది

 కానీ అవుతుంది

* మనం ఎంత అనేది

  మన బాధ్యత 

మనం ఏమనుకుంటామో అది మనం

అది మన  శక్తితో చేయగలుగుతాం

*  నీ యొక్క వ్యక్తిత్వాన్ని తయారుచేసుకో

అదే నువ్వు చేసే పెద్ద పని 

* నేను ఎప్పుడూ ప్లాన్ చేయను 

ప్లాన్ న వెనక వస్తాయి , నాకోసం పనిచేస్తాయి

*  అంతులేని శక్తి మనిషి ఆత్మలోనే ఉంది 

* చూడు రాముని మాట ఎంత గొప్పదో రాముని కోసం హనుమంతుడు సముద్రాన్ని దాటి వెళ్ళాడు అతని జీవితం గురించి ఆలోచించకుండా 

* సరిగ్గా, స్వార్థం లేకుండా స్థిరంగా ఉంది పని చెయ్ 

అన్ని పనులు అవే అవుతాయి

* పట్టుదల ఎప్పటికైనా విజయం సాధిస్తుంది 

ఏది ఒక్కరోజులో కాదు 

* మైండ్ యొక్క ఏకాగ్రత

 జ్ఞానానికి మూలం 

* ఇవాళ్ళ జరిగింది, నిన్నటి ప్రభావం

 రేపటికి కారణం...

* ప్రేమలో బాధాకరమైన చేతలు జరగవు

 ప్రేమ ఒక్కటే ఆనందం యొక్క ప్రతిచర్య

*  ఒక నిజమైన ఆధ్యాత్మిక మనిషి ఎక్కడైనా విశాలమైన మనసున్న వాడు అతని ప్రేమ కూడా

*  నీ పైన నీకు నమ్మకం ఉంచు

 అని బలంగా నీ లోనే ఉన్నాయి

  నీకు చేతనైనది నువ్వు చెయ్ 

నేను ఏదైనా చేయగలను అని 

* నీ బ్రెయిన్ నీ పెద్ద ఆలోచనలతో నింపు 

 ఎవరికీ పట్టుదల ఉంటుందో

 వాళ్ళు దయ పొందగలరు 

* నీ గుండెలో స్వార్థం ఎంత వరకు ఉంటుందో

 అంతవరకు దేవుని ప్రేమను పొందగలవు

*  దీని ఆధారంగా

 సరిగ్గా ఉండడం - సరిగా చేయడం

 మొత్తం ప్రపంచం ఏకమవుతుంది

*  విద్య అనేది ఎంత సమాచారాన్ని మన మెదడులోకి పంపించడం కాదు మన జీవితాన్ని నిర్మించడం

*  ఈ సృష్టి అంతం లేనిది ప్రతి ఒక అనువుకు

ఎదగడానికి పోరాటం లోపలి నుండి రవళి స్వేచ్ఛను పొందేవరకు.

* జ్ఞానం ఇంకా ఈ ప్రపంచం పొందలేదు, అది మైండ్ నుండి వస్తుంది 

* ఒక మతం గురించి మనం ఆలోచించ వలసి ఉంటుంది అదే భయం లేని వారి మతం

*  ఒక గొప్ప పాపం నిన్ను నువ్వు బలహీనుడిగా అనుకోవడం 

* ఎదుటి వారి తప్పులు వెతకడం మన పని కాదు 

అది మంచిది కూడా  కాదు 

అది మాత్రం మనం ఆలోచించాలి

*  ధైర్యంగా పోరాడు 

జీవితం చాలా చిన్నది 

దాన్ని ఒక మంచి పని కోసం ఉపయోగించు.

*  దేవుని గురించి నిజాన్ని నీ ఆత్మ యొక్క నిజం తెలుసుకో అది నీకు స్వేచ్ఛను పొందడానికి కలగజేస్తాయి

*  నువ్వు పొందిన జ్ఞానం కొన్ని ఏవి గొప్పది కాదు

 మిగతాదంతా మాయ

* నీ దారిలో నువ్వు ధైర్యంగా పనిచేయని ఆత్మ బలంగా తయారవుతుంది 

* నిపై నమ్మకం ఉంచు

దేవుని పై  ఉంచు

గొప్పతననకి అదే సూత్రం 

* ప్రేమ మరియు అందరికీ మంచి చేయి

కానీ ఋషి మాత్రం కాకు..


Post a Comment

2 Comments