Sad quotes in Telugu | sad love,sad life,heart touching sad quotes in Telugu

Sad quotes in Telugu, sad life quotes in Telugu, sad love quotes in Telugu much more


Sad quotes in Telugu, sad life, sad love quotes in Telugu


Sad quotes in Telugu which express the sad or bad situation in our life. It is one of the emotional quotes to express the sad feeling. Sad quotes in Telugu we can use this to set as a WhatsApp status. Sad love quotes express the sad moment in love. 


Sad life quotes are express the bad situation in life at that moment. Both the sad life and sad love are express the feeling of sad at that right situation which suits. 


This sad quotes in telugu we call it as heart touching sad quotes in Telugu because whenever the quote touch our heart and express the exact feeling which suits our present sad moment. Heart touching sad quotes which enables person to show the feeling.


Whenever you failure in love and to express the feeling it may called it as sad love failure quotes, heart broken quotes in Telugu, Telugu sad quotations, feeling sad quotations, and also sad images in Telugu also provided below. If one of the friend in sad situation. It called friendship sad quotes in Telugu. Love sad images Telugu are given below.


Sad quotes in Telugu, sad life, sad love quotes in telugu


*  నువ్వు ఎంత బిజీనో నాకు తెలుసు కానీ నువ్వు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నావు కానీ రిప్లై మాత్రం ఇవ్వట్లేదు 

* ప్రాణ స్నేహితులు కూడా మీ గుండెను బద్దలు  చేయవచ్చు నమ్మండి

*  నేను ఒకరికి దగ్గర అయితే 

నా ఆలోచన వాళ్లు నన్ను ఎలా చూస్తూ ఉన్నారాన్న దాని మీద ఉంటుంది 

ప్రతి చిన్న పనిని నేను గమనస్తూనే ఉంటాను ..

* పెద్ద బాధ అంటే నీ బాధను ఓదార్చిన వారే నిన్ను బాధ పెట్టడం..

*  ఒకరు అడిగారు నువ్వు  ఇష్టపడతవ అని

 నేను చెప్పాను నన్ను ఏడిపించిన వాళ్ళనే ఇష్టపడతాను అని చెప్పాను..

* బాధపడటానికి దారి

 ఎవరినైనా ప్రేమించు వాళ్ళు మళ్లీ తిరిగి ప్రేమించకపోతే బాధపడుతూనే ఉంటావు 

* అందరి బంధం కన్నా మన బంధం గొప్పది

 తెలుసు మన సంవత్సరానికి ఒక్కసారి కూడా కలవమని 

కానీ నేను ప్రతిరోజు నీతోనే ఉంటా....

*  నువ్వు నిజమైన ప్రేమలో పడితే 

నీ కళ్ళలో నీళ్లతో నవ్వుతావు 

* కొన్ని నిజాలను నమ్మడం చాలా కష్టం 

ఎందుకంటే నువ్వు ఎక్కడో లేవు నా గుండె లో ఉన్నావు. 

* మనిషిని బాధ పెట్టడం సముద్రంలో రాయి వేసినంత ఈజీ 

కానీ అది ఎంత దూరం పోతుందో ఎవరికీ తెలుసు

*  బాధలో కూడా నవ్వుతూ ఉండే వాడే 

నిజమైన బల

*  నా జీవితంలోకి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు

 మళ్లీ కలవకూడదు అని  అనుకుంటున్నా 

 ఇలాంటి మనసు పగిలే ప్రయాణాన్ని ఇచ్చినందుకు...

* మన జనరేషన్ లో ఇదే తప్పు ఉంది 

పరిస్థితి ఏంటో తెలియకుండానే అర్థం చేసుకుంటారు 

Heart touching sad love quotes in Telugu


* నాకు తెలుసు నీ కోసం ఎన్ని మెసేజ్లు టైప్ చేసనో పంపకుండా ఉన్నవి అవి

*  నవ్వుతూ....నవ్వుతూ.....నవ్వుతూ..... నీ మనసుని మార్చుకో 

ఆమె ఒక్కటే నీకు దారి ......

* నా మనసు బాధలో నిండిపోయింది

 రెండు పదలలో అయిన కానీ న ముఖాన్ని చిరునవ్వుతో చూపిస్తున్న...

* అందరూ అబ్బాయిలు ఒకటి కాదు 

కొందరు నిజమైన ప్రేమతో తన ప్రేమించే అమ్మాయిని దైవంగా పూజిస్తారు...

*  నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెదాలపై చిరునవ్వు కావాలి 

ఇప్పుడు ఎప్పుడైనా....

* ఒక్కసారి అనుబంధం నీతో తెగి పోతే మళ్ళీ ఇక రద్దు....

Sad love quotes in telugu


* ప్రతి కథలో ఒకరు చాలా ప్రేమిస్తారు

చాలా జాగ్రత్త చుస్కుంటడు

చివరికి చాలా భాద పడతారు....

* బ్రేకప్ అయిన తర్వాత కూడా 

ఆమె ఇంకా రింగ్ వేసుకుంది.

అతను ఇంకా తన ఫోటోను తన పర్సు లో పెట్టుకుంటున్నాడు.

* ఆమె అనుకుంది అతను మారతాడు అని కనింకలేదు...

అతను అనుకున్నాడు ఆమె అతన్ని విడిచి వెళ్ళదని కానీ వెళ్ళింది...

* నువ్వు ఉన్న లేకపోయిన నీ పేదల పై ఉన్న చిరునవ్వు ఆల్గే ఉండాలి...

 * ఎవరూ అనుకోలేదు నీ బాధ కోపంగా మారెంతవరకు

 ఇప్పుడు నా వ్యక్తిత్వం బాగా లేదు...

* ఈ  వ్యక్తిత్వం బాధ వచ్చింది

బాధ నుండి వచ్చింది...

 నేను ఎప్పుడూ అలా ఉండను 

* కొన్నిసార్లు నేను నీకు నా అనుభవాన్ని చెప్పాలి అనుకున్న కానీ 

Sad quotations in telugu


* నువ్వు వేరే వాళ్ళతో బిజీ గా ఉన్నావు.....

* మన జనరేషన్ లో ఉన్న పెద్ద తప్పు ఏమిటంటే

 నిజమైన ప్రేమను పక్కన బెట్టి అబద్ధపు మాటల్ని నమ్మడం....

* ఎవరికైతే నేను ఒక్కడినే అనిపిస్తుంది 

వాళ్ళు ఇంకొకరికి అని అర్థం.....

* ప్రతి నవ్వు స్వచ్ఛమైనది,  నిజమైనది కాదు బాబాయ్......

* మనం  కోల్పోయిన వారితో స్నేహం చేయడం చాలా కష్టం 

*  మన ఫీలింగ్స్ ని దాచుకోవడానికి క్రూరంగా ఉండడం ఒక మంచి దారి 

* నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా 

దూరం, వయసు అవసరం లేదు

నిన్ను ప్రేమిస్త, నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తా..

* నీ మెసేజ్లు ఫోను నీ కదిలించింది....న గుండెను కుడం....

* భారమైన కళ్ళు

బాధపడ్డ గుండె

అబద్ధపు నవ్వు...

* పగిలిన గుండె

నాకు తెలుసు ప్రేమ విపాలం..

కానీ నికు గౌరవం ఇవ్వనివరిని వదులుకోవడం నష్టం కాదు, నికు మెలే...

* అందరూ నవ్వుతున్న ముఖాన్ని చూస్తున్నారు కానీ

పగిలిన గుండెను చూడడం లేదు...

* 3 తప్పులు...

నిన్ను ప్రేమించడం

నీకోసం ఎదురుచూడడం

నేను నేను నీకోసం కోల్పోవడం....

* తప్పు చేసి క్షమాపణ అడిగే వారిని వదలకండి 

 ఎందుకంటే వాళ్లకు నువ్వు ముఖ్యం,  అహం కాదు 

* నేనెప్పుడూ నిన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తాను 

నేను నవ్వక పోయిన...

* మస్కు ధరించి 

నువ్వు నాకు కావాలి 

* జీవితంలో అది విలువైనది

 ఏదైనా ఉందంటే అది

వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని తెలియడమే

*  వాళ్ళిద్దరు ఫెయిలయ్యారు

అతను తన ప్రేమను ద్వేశించలేదు 

ఆమె అతన్ని ప్రేమించలేదు 

* నవ్వు చెప్పు

నేను బాగున్న అని

ఎందుకంటే ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు కాబట్టి.

* నీకు చూపించలేనంతగా  మిస్ అవుతున్నా 

నీకు తెలియనంతగా ప్రేమిస్తున్నా

*  నేను నా ప్రేమను తిరిగి పొందాలి అనుకుంటున్నాను....

 * ప్రేమ చాలా సులభం నువ్వు ఒక సరైన వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు.

* క్షమించు అనే ఒక చిన్న పదం 

ఒక బంధాన్ని ఎంతగానో రక్షిస్తుంది 

* నవ్వు నా సొంత అడ్రస్ అవ్వడానికి 

నువ్వే దానికి కారణం

* నీకు టైం ఇచ్చే ప్రతి వాళ్లకు విలువ ఇవ్వు ఎందుకంటే వాళ్ళు టైమ్ ఇవ్వడంలేదు వాళ్ళ జీవితాన్ని కొంచెం మీతో పంచుకుంటున్నారు.

* దేవుడ నా ప్రేమను బాగుందేటట్టు చూడు 

ఆమె నన్ను వదిలేసింది. కానీ తన ఆనందంగా ఉండేటట్టు చూడు

*  నేను ఒక రకం మనిషిని

రాత్రంతా ఏడుస్తూఉంది

 ప్రొద్దున్నే లేచి ఎం కనట్టు నటిస్తాను

*  నేను చాలా మిస్ అవుతున్నాను నిజంగా నవ్విన రోజులని

*  ఎందుకో తెలీదు ఒక ఆశ 

ఏదో ఒక రోజు నేను కోల్పోయినట్టు గా నువ్వు కూడా మిస్ అవుతావ్ అని 

* మళ్ళీ మనం స్నేహంగా ఉందము

కానీ ప్రామిస్ చేస్తే చెబుతున్న 

ఈ సారి ప్రేమలో పడ్డాను 

* కొన్ని జ్ఞాపకాలు ఎవరితోనూ చెప్పలేం అటువంటివిఎందుకంటే అవి మనసులో ఉంటాయి కానీ చెప్పలేం...

*  నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు 

కానీ నువ్వు కావాలి,  వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు....

*  ఫోటోలో ఉన్న ప్రతి నవ్వు నిజమైనది కాదు

*  జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనం పోయేంతవరకు ఉంటాయి

*  జీవితంలో ఒకటి మాత్రం ఎప్పటికీ చనిపోదు అదే ప్రేమ 

* మేము అబ్బాయిలం, ఎవరి ముందు ఎడవలెం

 రాత్రి కూడా ప్రశాంతంగా నిద్ర పోలెం...


Sad life quotes in Telugu which express the sad situation at present in life. Wife and husband sad quotes in Telugu which provides a sad feeling in words is called as wife and husband sad quotes in Telugu.


It called as in different ways like sad messages in Telugu, sad quotes in Telugu about life, sad quotes in Telugu images which express the feeling in images.


If you are in deep pain which enables the person to cry called it as feeling sad quotes Telugu, sad love quotations Telugu, sad love failure quotes Telugu, painful blove quotes in Telugu.


Every person who are in sad situation they. Must use this type of sad quotes in Telugu mostly. 

Post a Comment

0 Comments