Mother's day quotes in Telugu | mother quotes in telugu,Amma quotes in telugu

Mother's day quotes in Telugu, mother quotes in Telugu, amma quotes in Telugu



Mother quotes in Telugu


Mothers day is celebrate to express the value of mother how much we love the mother. In this day everyone to show the mother live in quotes, words, they are called as mother quotes in Telugu or mother's day quotes in Telugu.


This mother quotes express the son how much love, value has been giving to her in life. In Telugu we called mother is అమ్మ so we call it has Amma quotes in Telugu. Amma quotes shows respect, live, value.


Mother's day quotes in Telugu


* వాళ్లు అన్నారు కదా ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని 

దాని అర్థం అమ్మ అని....

* ఒక  బిడ్డ పుట్టినప్పుడు అమ్మ తన ముక్కు, చెవులు బాగున్నాయని చూడదు 

ఆమె ఆనందంతో ఒకసారి గుండెకు హత్తుకుంటుంది 

అది అమ్మ ప్రేమంటే.....

* అమ్మ ఒక  నిజమైన రాణి ప్రతి ఇంటికి 

* దేవుడు అన్ని చోట్లా ఉండడు 

అందుకే అమ్మను ఇచ్చాడు దైవంగా.....

* ప్రేమ అనేది ఒక నిజమైన కళ

అది అమ్మలో మాత్రమే చూడగలం...


Mother quotes in telugu


*  గెలుపు ఒకరోజులో పిండలెం

 కావచ్చు కాని 

అమ్మ  ప్రేమ మాత్రం పొందగలం....

* అమం సూర్యకిరణాల లాంటిది

చీకటిని పోగొట్టి   ఈ జీవితానికి ఒక దారి చూపిస్తుంది 

* ఈ భూమి పైకి  వచ్చాక మనకు దొరికే 

మొదటి ప్రేమ అమ్మది 

* ఒక రెండు స్వచ్ఛమైన హృదయాలను కలపడానికి 

ఆ దేవుడు అమ్మ  ప్రేమ ని సృష్టించాడు అనుకుంటా...


Amma quotes in telugu


*  మనం ఎంత కోపగించుకున్న 

నవ్వుతూ అడుగుతుంది చూడు అది అమ్మప్రేమ 

అలిసిపోయినా అలాగే

 కుటుంబం కోసం కష్టపడుతూ ఉంది చూడు అది అమ్మ ప్రేమ...

* నిలువెత్తు ప్రేమకు నిదర్శనం అమ్మ నే కావచ్చు 

అమ్మ అనే పదాల్లోనే

 ప్రేమ పదం దాగి ఉంది 

అమ్మ ప్రేమ విలువ కట్టలేనిది


Amma kavithalu


* అమ్మ ప్రేమ అంటే 

నువ్వు బయటికి వెళ్లినప్పుడు 

జాగ్రత్తగా వెళ్ళు అనేదేనా 

అమ్మ ప్రేమ

 ప్రయాణాన్ని కి వెళ్ళినప్పుడు

 మెల్లిగా వెళ్లి రా అనేదేనా 

అమ్మ ప్రేమ 

అన్నం తింటున్నప్పుడు

 ఇంకా కొంచెం పెట్టుకో అనేదేనా 

అమ్మ  ప్రేమ 

నువ్వు పండక్కి బట్టలనీ

 అమ్మకు చూపించినప్పుడు 

కళ్లలో వచ్చే ఆనందమేన 

అమ్మ ప్రేమ...


Mother love quotes in telugu


* అక్కడ ఇక్కడ కాదు అమ్మ అంటే ప్రేమ

 ప్రేమ అంటే అమ్మ 

అది ఈ సృష్టి నిజం....

 * అమ్మను మించిన ప్రేమ

 ఈ సృష్టిలో ఏక్కడ దొరకదు...

* సృష్టిని పాలించే దేవత ఆ జగన్మాత 

ఇంటిని పాలించే దేవత అమ్మ మాత్రమే.....


Mother the word is very beautiful to hear to show her love we use mother love quotes in Telugu, mother and son quotes in Telugu are say the love of each other. That was the beautiful feeling. We also use the slogans on mother in Telugu, Amma slogans in Telugu.


We use this mother quotations in Telugu to show the love of Amma. Different type of mother quotes in Telugu shows and say the love of mother like inspirational quotes on mother in Telugu, quotes on mother in telugu. Etc,. 


When we express the mother quotes in Telugu that was the beautiful feeling. It never comes and love on mother never dies until we die.

Post a Comment

0 Comments