Jesus quotes in Telugu | Bible quotes and Bible verses in Telugu

Jesus quotes in Telugu, Bible quotes in Telugu, Bible verses in Telugu



Jesus quotes in Telugu


Jesus quotes in Telugu are the words are Said by the Jesus in n Bible. This Jesus and Bible verses in Telugu are taken from the Bible to spread the peace and love Among the people who are trust the Bible and Jesus.


This Bible quotes in Telugu teach us in n many ways to make our life to shine. We called it as in Telugu as jesus vakyalu or Jesus vakyalu in Telugu. In this post you can simply copy the Jesus or Bible quotes in Telugu or share the images in your social media accounts like Twitter, Facebook, WhatsApp etc,.


People who trust God will never fall down. He help to grow day by day if only you work hard and trust the good tabt is the main perspective in life. Jesus quotations in Telugu explain the value of life, love on good, how to live the life peaceful, how to achieve the goal.


Many of the Jesus quotes in Telugu will says a inspiration or motivation to achieve goal or to settle in life. This Jesus vakyalu are also available in Telugu text with images read below to understand.


Bible quotations in Telugu explain the beauty in life and Bible verses in n Telugu are Said by the Jesus to people live the life like this. We can learn moral from this Bible quotes in Telugu and consistently working on it to succeed.


Bible quotes in telugu


* దేవుడు మంచి వాడు ఎవరు తనను నమ్ముతారో వాళ్లతో దగ్గరగా ఉంటాడు 

* నేనెప్పుడూ ఒంటరిగా నడవడను

 నాతో జీసస్ ఉన్నారు 

* నీ గుండెను అడుగు 

ఎక్కడ జీవితం మొదలవుతుందని 

సామెత 4:23

* నా మాట  ఏంటంటే 

ఒకరినొకరు ప్రేమించండి 

నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా


Jesus quotations in Telugu


* ఓ దేవుడా

 నేను తప్పు అయితే నన్ను సరిగా 

నేను కోల్పోతే నాకు దారినీ చూపించు

 నేను వదిలేస్తున్నా అని అనిపిస్తే 

నన్ను ముందుకెళ్లే లాగా చూడు 

* నువ్వు ఏదైతే పొందాలో 

విన్నవి, చూశావో, నలో

దాన్ని సాధన చేయి

దేవుని శాంతి నిగ్జో ఉంటుంది

*  సమయం సరైనది అయినప్పుడు దేవుడు దాన్ని జరిగేలా చేస్తాడు 


Jesus vakyalu in telugu


* ఎవరైతే దేవున్నీ పిలుస్తారో వాళ్లు

 ప్రభువుకు దగ్గరగా అవుతారు

 దేవుడు కూడా దగ్గరవుతాడు

* దేవుడు మనకు ఇచ్చినడు 

మనం దేవుని కోరుకోవాలి

* మనం ప్రేమించాలి ఎందుకంటే మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి 


Jesus vakyalu


* దేవుని పట్ల వినయం భయం కలిగినవరు ధనవంతులుగా , గొప్పవరిల జీవితాన్ని ఎక్కువ కాలం గడుపుతారు 

* ప్రేమను ఎవరు ఇవ్వడం లేదు 

చెడుకు చేసే చేస్తున్నారు

కానీ ఎప్పుడూ మంచి కావాలి అంటున్నారు 

మంచి చేయండి మంచే  వస్తుంది.

* దేవుడు మనకు ఓర్పుతో ప్రోత్సహించి  అందరితో సమర్థంగా ఉండేలా చేస్తాడు 

* అందరి సమస్యలు పంచుకో

*  మనకు అవకాశం దొరికితే 

అందరికీ మంచి చేయండి


Bible quotations in telugu


*  చివరిగా నీకు చెప్తున్నది 

నువ్వు ప్రార్థనలో  ఏమి అడిగావో

అది నీవు ఎప్పుడు పొందినవు

* ఆనందంతో ప్రభువుని పూజించి 

* ఆ దేవుడు నీకు శాంతిని ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూన్ననుదేవుని

*  దేవుని అభినందనలు చేపు

 అతని గొప్పతనాన్ని ప్రకటించు 


Jesus verses in Telugu


* దేవుని ఆత్మ మీలోనే ఉంది 

* ఆందోళన కింద పడేలా చేస్తుంది 

ఒక తీయని మాట పైకి లేచేలా చేస్తుంది 

* మనం ప్రతి  గర్వమనే అడ్డంకిని తొలగించి దేవుఎన్ని అందరికీ తెలియజేయాలి

*  నువ్వు ఇంకా నాలోనే ఉంటే 

నా మాటలు నీతోనే ఉన్నాయి 

నువ్వు అనుకున్నది కోరుకో 

అది నీకోసం జరుగుతుంది


Jesus words with images Telugu


*  ఏదైనా అవుతుంది దేవున్ని నమ్మిన  వాళ్లకు అన్నీ సాధించగలుగుతారు

* దేవుడు నిన్ను విడిచి పెట్టిపోడు 

* జీసస్  చెప్పాడు

* నాన్ను దేవున్నని ఎందుకు అంటున్నారు 

 నేను చెప్పింది మీరు చేయట్లేదా? 

* ప్రభువును వెతుకు 

అతని బలాన్ని అతని ముఖాన్ని వెతుకుతూనే ఉండు 

* ప్రభు  చేయలేనిది ఏదీ లేదు 


Christmas Bible verses in Telugu


* నేను వస్తాను 

ఆలస్యం ఏమీ కాదు 

* నేను చేస్తుంది నువ్వు ఏమీ అర్థం చేసుకోలేవు కానీ 

ఒకరోజు మాత్రం నువ్వే తెలుసుకుంటావు 13:7

* జీసస్ దయగలవాడు

*  నా జీవితంలో నువ్వు నాకు ఒక దారిని చూపించావు. 

* విషయం అర్థం కానప్పుడు 

అక్కడి నుండి పారిపోవద్దు దానికి బదులుగా 

నా దగ్గరికి రా నేను నిన్ను ముందుకు నడిపిస్తాను 


Jesus Christ quotes in Telugu


* ప్రభువుతో అన్ని సాధ్యమే  19:26

 * దేవుని మీద భయం జ్ఞానానికి మొదటి అడుగు. అతని మాటలు విని ప్రారంభిస్తారో వల్ల జ్ఞానం పెరుగుతుంది 

* ప్రభువు మంచివాడు

అన్ని వైపులా అన్నివేళలా దేవుడు మంచి వాడు....

*  నేను మిమ్మల్ని ఓడనివ్వను

విడిచి వెళ్ళిను


Jesus vakyalu images 


* మానవ  ప్రతినిధుల మాట నమ్మదు

 ఏ మనిషి నిన్ను కాపాడలేడుప్ర - జేసేస్ మాట

* ప్రభువును నీ  జీవితంలో ఉంచుకో 

* నేను ఎప్పుడు వదిలేస్తాను అని అనుకున్నానో 

నన్ను పైకి పైకి లే అని చెప్పాడు.

* శాంతి కావాలి ?

 

Jesus words images telugu


* అయితే బైబిల్ తెరిచి చదువు నువ్వు నాకు దగ్గర అవుతావు

 నువ్వు స్వేచ్ఛని పొందుతావు...

*  ఎప్పుడు ఆందోళన పడతావో 

అప్పుడే ప్రార్ధించు నేను నీకు దారిని చూపిస్తాను 

* ఎప్పుడు సందేహపడకు.

 ప్రార్థన శక్తినిస్తుంది....

* బైబిల్ మూసి ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడని అనద్దు 

* నా ఆశలు నీ లోనే ఉన్నాయి ప్రభువు

  ప్రభువ 

ఈ రోజు న ఆశలు కోల్పోతే

నా ప్రణాళికలు,  నా కలలు కంటే గొప్పగా ఉండేట్టు చూడు 

* అతని రాజ్యాన్ని వెతుకు ముందు...

*  దానికి దేవుని భయమే మొదటి అడుగు 

జ్ఞానం యొక్క పవిత్రత అందరూ తెలుసుకుంటారు 

* చీకటి దారిలో వెళ్ళినా కూడా

 నాకు దేనికి భయం లేదు 

ఎందుకంటే ప్రభువు నాతో ఉన్నారు 

నీ యొక్క దయ నాపై ఉందని నేను నమ్ముతున్నాను 

* నీ ప్రభువు నా ప్రభువు నాతోనే ఉన్నాడు

 నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉన్నాడు 

* ఈరోజు వచ్చిన కన్నీళ్లు 

రేపటికి విత్తనాలు....

*  మనిషి యొక్క దారిని తను పంచుకుంటడు 

ఆ ప్రభువు అడుగులు వేయిస్తాడు....

* నీ  ముందు ఉన్న శత్రువు కన్నా ప్రభువు పెద్ద వాడు.

* ప్రార్థన చేయడానికి భయపడకు ఎక్కడ నైన

*  దేవుడు చెప్పదు

ఈరోజు చెడు రోజు అయితే అది ఈ రోజు మాత్రమే రేపు మళ్ళీ కొత్త రోజు మొదలవుతుంది నవ్వుతూనే ఉండు

* ప్రభువు కొంచెం కోపం కలవాడు

కానీ ఎక్కువ శక్తివంతమైన వాడు 1:9

* జ్ఞానం లేకుండా 

లక్ష్యం మంచిది కాదు 

ఎంత జ్ఞానం ఉన్నా ఏమి ఉపయోగం 

* నిలిపి వేయకుండా ప్రార్ధించు

*  పడుకునే ముందు ప్రార్ధించు

*  ప్రభువే రాజు

*  ప్రభువు సమయం తెలిసినవాడు 

ఆందోళన పడకు 

అతని సమయాన్ని నమ్ము

* రాత్రికి ప్రార్థన 

ప్రభువ

నా  యొక్క భయాన్ని ధైర్యంగా మార్చు

 కోపాన్ని ప్రేమగా మార్చు

 ఆమెన్ 

*ప్రభువు  మనం చేసే పనులు చూసి అంగీకరించి 

మనకు శాంతిని కలుగజేస్తాడు...

* ప్రభువు మాట

 నిన్ను కాపాడుతాను నన్ను ప్రార్థిస్తూనే ఉండు

అసను వదులుకోకు

*   నీకు బాధ కలిగినంత మాత్రాన నేను నిన్ను వదిలి పెట్టినట్టు కాదు

 నేను నీతోనే ఉన్నాను

* ప్రభువ మేము నిన్నునమ్ముతున్నాం,  ప్రేమిస్తున్నం

*  విశ్వాసం అంటే తుఫన్నీ ఆపమని కాదు,  తుఫాన్ నుందిన్ రక్షించమని

* నా మనసు లోని ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించేలా చెయ్ 

నన్ను రక్షించు ప్రభువా...

*  ప్రభువు మాట కొ

న్ని సార్లు చిన్న అడుగైనా ఒక మంచి మార్గంలో వెళ్లి ఒక పెద్ద విజయం సాధించేలా చేస్తుంది 

తప్పకుండా అడుగులు వేయడం మర్చిపోకు 

* ప్రతి ఒక్కరికి బహుమతి దొరికితే

 దాన్ని ఒకరికి పంచడానికి ఉపయోగించండి 

* మీరు ఆనందంగా ఉండండి 

దేవున్నీ కూడా ఉంచండి.... 

అప్పుడు నీ మనసు కోరుకున్నది నెరవేరుస్తాడు

*  ఎప్పుడైతే నీ గుండె వణుకుతుందో నన్ను ప్రార్ధించు

 వణుకుతున్న గుండెకు మంచి ...

నేను నీతోనే ఉంటా...

* ప్రభువు మాట

నాకు తెలుసు నువ్వు సరిగ్గా లేవని 

అయినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను 

మీరు నా సృష్టి...

*  ఎవరు మరిచిపోవద్దు, నిరుత్సాహపడవద్దు ప్రభువు కోసం 

 ప్రభువు నీతోనే ఉంటాడు....

 నువ్వు ఎక్కడికి వెళ్ళినా...

*  వినలేదు చూడలేదు 

ఏ చేవి చూడలేదు

ఏ మనసు ఊహించలేదు 

ప్రభువు తన ప్రేమించిన వారి కోసం ఏమి చేస్తున్నాడు అని 

* ఎవరైతే తన భార్యను కనుగొంటారు 

వాళ్ళు నిధిని కనుగొన్నట్టే...  - సామేత

*  ప్రభువు అందరికీ చెప్తాడు " ధైర్యంగా ఉండు అది నేనే వదిలేయకు "

* ప్రభువా

 నేను బలహీనుడిగా ఉన్నాను

నన్ను బలవంతంగా మార్చు... 

*  నువ్వు జీసస్ ని నమ్మితే

 అతను ఏమి చేప్పాడో గుర్తుంచుకో 

* ఎవరికీ నీ పేరు తెలుసో,  నిన్ను నమ్ముతారో 

నీ కోసం వాళ్లు

 ఎప్పుడూ నిన్ను విడిచి పెట్టారు 

* ఆ దేవుడు నీ ప్రభువు

 నిన్ను శత్రువుల నుండి కాపాడటానికి పోరాడతాడు నువ్వు ఎదురు చూడు 

నికు విజయం ఇవ్వడానికి...

* ఎవరైతే మనసు విరిగి మనస్తాపానికి గురి ఆవుతారు దేవుడు వారికి దగ్గరగా ఉంటారు 

* ఏదైనా ప్రభువు నీ కోసమే బరించుతాడు..

*  జీసస్ నువ్వు నా మనసులో ఉన్నందుకు

 నాకు చాలా సంతోషం 

నన్ను నీ ప్రేమ పొందేలా చూడు 

* దేవుని మాట 

నీ మాట వినడానికి స్నేహితులు లేర నేను నీ స్నేహితుడిగా ఉండచ్చ

నా దగ్గరికి రా నేను నీకు శాంతిని కలుగజేస్తాను 

* ప్రార్థన అలవాటుగా మారితే నువ్వు 

నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు....

* ప్రభువు నికొసం పొరడతాడు

నువ్వు ఎదురుచూడు...

* నేను అలసిపోయిన వాళ్లకు విశ్రాంతి ఇస్తాను 

విచారిస్తున్న వాళ్లకు ఆనందాన్ని ఇస్తాను.


Post a Comment

0 Comments