Life quotes Telugu | Heart touching life quotes in Telugu | life quotations in telugu

 All type of life quotes Telugu by Quotestelugu.com


Hello Telugu people !

Are you curiously waiting for life quotes Telugu, because we providing life quotes in Telugu for you. Best life quotes are useful for who are want life quotations in Telugu to share to the people from that they will some inspiration from that quotes


You can get life quotes in Telugu images, life quotations in Telugu, life failure quotes in Telugu, best quotes on life in Telugu. Moreover you can get most of the heart touching life quotes in Telugu. Because everyone wants this heart touching life quotes for to share and inspire from this type of life quotes in Telugu.


Now we are providing life quotations in Telugu, best life quotations in Telugu, life quotes in Telugu images. We also providing heart touching life quotes, also with heart touching life quotes images to provides the best feeling fro. Bottom of your hearts.


Some life chaining quotes are also included in this to relieve from stress. Also provided heart touching base life quotes to share as whatsap status to the Telugu quotes lovers. Most of the Telugu people use this life quotes Telugu for their good morning life Telugu status etc,.


Also provided some real life quotes in Telugu, positive life quotes in Telugu, mainly provided life quotes in Telugu text, which are very useful for those use the life quotes Telugu for daily sharing and this life quotes Telugu text which enable to increase the capability of human knowledge.


Telugu kavithalu on life also provided in this please read total article to understand all life quotes in Telugu which are useful for their daily routine. 


Quotations about life in Telugu are very famous from ancient. Very popular people told us many life failure quotes in Telugu , life success quotes in Telugu, sad life quotes in Telugu etc,. Which are very useful for our knowledge. We have to grab some points, lessons from heart touching life quotes. 


Life motivational quotes are useful to concentrate on one goal. As like as life inspiration bquotes in Telugu are also. Many people want like good life quotes in Telugu, life failure quotes in Telugu, beautiful life quotes, best quotes on life Telugu, positive life quotes. I forget positive life quotes will remind you whenever you in the negative thought just see they relieve from negative thought. 


Moreover you can use the life quotes in Telugu to share to your socila media platforms, Facebook, WhatsApp, etc,. Or to you need one. You can also life quotes in Telugu free download, Telugu quotes on life download.


Making a quotes in this day very hard. Everyone need like real life quotes in Telugu to inspire from that. Real life quotes in Telugu text are to share. Quotations about life in Telugu are to sahre to their friends. Good quotes for life in Telugu makes us to dream our dream.


 You can also download life quotes in Telugu images , copy life quotes in Telugu text,  read heart touching life quotes in Telugu which makes us to motivate our life and make a best gaols to reach peaks in our profession.life motivational quotes are positive we rds which makes us stronger. Unique life quotes are able to know this is best one to motivate us.


 About life quotes in Telugu we proud to know great people told us many positive life quotes Telugu which enlighten the strength of us. People called this Telugu neeghi vakyalu. 


This Telugu neeghi vakayalu helpu us to neethi in those good life quotes. Some people know Telugu kavithalu on life, our famous people wrote many life quotes in Telugu but we don't all of them. 


Some of the life quotes types are unique quotes on life in Telugu, life inspiration quotes in Telugu, quotestelugu, best quotes on life in Telugu, Telugu life status, Telugu best quotes for life, this we're very popular during this day.


You might also search Telugu quote ideas, good life quotes ideas which we can grab some knowledge from the life quotes. You know all type of life quotes in Telugu total post to know all.


 2000+ Life quotes Telugu by Quotestelugu.com: 

* ఒక పక్షి చెట్టు కొమ్మ పైన ఉందంటే అది ఆ కొమ్మ పైన భారం వేయలేదు తన రెక్కలను బలంగా తయారు చేసుకుంది.

* నువ్వు తిరిగి సమాధానం ఇవ్వనక్కరలేదు ప్రతి పరిస్థితి, ప్రతి కామెంట్ కి, ప్రతి అభిప్రాయనికి.



* నవ్వుతూనే వుండు 

కళ్ళను చూస్తే మాట్లాడు 

నీకు ఉన్న ప్రదేశంలో కూర్చుని

 నువ్వు చేసే పని నువ్వు చెయ్

* మార్చలేని వాటి గురించి ఆలోచించకు ఒత్తిడికి గురికావడం తప్పదు.

*  షేక్స్పియర్ అమ్మ తనతో " ఇలా అంది నువ్వు ఇంగ్లీషులో చాలా వెనకబడి ఉన్నావు ఈసారి ఫెయిల్ అయితే మాత్రం నేను నిన్ను చదువు మన్పిపస్తాను అని.

కానీ  షేక్స్పియర్ పాస్ కాలేదు ఇప్పుడు ఎవరు.

ఇప్పుడు ఎవరూ ఇంగ్లీష్ పాస్ కాలేరు షేక్స్పియర్ని చదవకుండా.

* డిగ్రీలను పొందడానికి ప్రయత్నించకు ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించు.

*  ఒక అందమైన రాజు లాగా అద్భుతమైన ఆలోచన విధానం తో మొదలు పెట్టు.

* ఒక్క క్షనం ఆలోచించి మనం బాగుండటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని.

* మనం ఎలా గౌరవించబడతమంటే

నాయకుడు లాగా ఆలోచించు

 పనులు బిజినెస్మేన్ లాగా మాట్లాడు 

సింహం లాగా లాగా నడువు

అందర్నీ అమ్మ లాగా చూడు.

 నువ్వు జీవితంలో ప్రతి విజయం పొందుతావు.

* తప్పు చేసిన అనుకువా తో ఉండు,

అదృష్టం ఉన్న కష్టపడి పని చెయ్.

 మంచిగా ఉండటం గుర్తుంచుకో 

నువ్వు ఏం చేసినా నమ్మకంతో చేయి

 ఎంత పైకి వెళ్లిన నీకు తోచింది ఇవ్వు

 ఎంత ఆనందంగా ఉన్నా నీ లానే ఉండు 

* పోల్చడం,  సృష్టించడాన్ని నాశనం చేస్తుంది.

* నువ్వు వెనక్కి వెళ్ళ లేవు కానీ ముందుకు అడుగు మాత్రం వేయగలవు.

* ఆశించడం ఎంత తగ్గిస్తే అంత మంచిది.

* రెండు దారులు ఉన్నాయి

రాజు లాగా నడవాలి 

లేదా రాజు  ఎవరో తెలియనట్లు నడవాలి.

*ఒక చిన్న పని చేయి, అందరికీ అందుబాటులో అన్ని సమయాల్లోనూ ఉండకు.

* నీ మనసు వెంట నడువు కానీ నీ వెంట నీ బ్రెయిన్ నీ తీసుకెళ్లి.

* సముంద్రం లో ఆల, పడుతుంది లేస్తుంది కానీ,  మాత్రం అలాగే ఉండాలి స్థిరంగా.

* నేను నిశబ్దంగా  ఉంటే  నీతో అంగీకరిస్తున్నట్లు కాదు.

నీ  మూర్ఖత్వం స్థాయి నన్ను మాట్లాడకుండా చేస్తుంది.

* నీ కలలను నువ్వు నమ్ము అవి ఏదో ఒక కారణం చేతనే వచ్చాయి.

* కొంతమంది  నీ వెనుక నుండి మాట్లాడతారు కానీ వాళ్ళు నీ వెనక ఉన్నది ఒక కారణం చేతనే.

*  ఏ రోజు అయితే నిన్ను బాధపెట్టిందో, ఎలాంటి రోజే మళ్ళీ నిన్ను నవ్విస్తుంది.

*  అన్ని అవే సర్దుకుంటాయి 

ఇవాళ కాకపోతే 

రేపు కాకపోవచ్చు 

కానీ అవుతాయి కొంచెం సమయం పడుతుంది.

* నీకు ప్రతి రోజు మంచి రోజా వస్తుందని చెప్పలేం కానీ నువ్వు చెడు రోజుల్లో కూడా నీ మంచి వైఖరితో ఉండొచ్చు.

* కొందరు మబ్బులాంటివారు వెళ్లిపోయిన అద్భుతంగానే ఉంటుంది ఆ రోజు.

*  అన్ని అందగానే ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు దాన్ని చూడలేరు 

* లక్ష్యాన్ని పెట్టికుంటే  సరిపోదు దాన్ని కొట్టాలి 

* ఒక నిజమైన అవకాశం మనసులో ఉంటుంది ఉద్యోగంలో కాదు 

* అనుకుంటే జరుగుతాయి అంటే అందరూ అనుకుంటూనే ఉంటారు. 

* ఓటమి గురించి బాధపడకు నువ్వు మిస్ చేసిన అవకాశాలు ఉంటాయి కదా ప్రయత్నించు కుండా వాటి గురించి బాధపడుతూ.

*  నోబుల్ ప్రైజ్ అయిన వచ్చేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడే.

*  ఎప్పుడూ ఆనందంగా ఉండు ఎవరైనా నిన్ను చూశారంటే వాళ్లు కూడా ఆనందంగా ఉంటారు.

*  ఒకసారి ఒకరి చేత నివారించబడి తేవాలని మళ్ళీ కలవర పెట్టకు.

* ఓటమిని నిశ్శబ్దంగానే పొందు కానీ నీ విజయం మాత్రం బద్దలు కొట్టుకుంటూ కావాలి.

*  మెల్లగా వెళుతున్నామని బాధపడకు కుదురుగా ఉన్నాము కదా అని సంతోషపడు.

*  అవసరానికి వచ్చి ఆపదలో ఉన్నప్పుడు రాని వాడిని మాత్రం జన్మలో నమ్మకు .

* నీ స్వేచ్ఛని వెతుకుతున్నప్పుడు నీ మైండ్ కోల్పోయే ప్రమాదం ఉంది.

*  నీకే తెలుసు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఏం చేస్తున్నా నువ్వు ఏం చేసవ్ అన్నది ముఖ్యం.

* అర్థం చేసుకొని వారికి జ్ఞానబోధ చేసిన, గొర్ల మండ చూసినట్టే చూస్తారు.

*  నువ్వు ఇష్టపడకపోతే నేను నిన్ను లెక్క చేయను.

*  కష్టమైన నడక అంటే ఒంటరిగా నడవడం కాదు ఆ నడక  నిన్ను బలవంతం చేయడం.

* చెప్పాలంటే నేను చాలా మంచి వాడిని కానీ కొన్నిసార్లు నా నోరు ఆగదు.

*  అద్దం అబద్దమే చెబుతుంది. అది నీ లోపల ఉన్న వారిని చూపించదు.

* నీ  నిశ్శబ్దంతో గందరగోళం చెయ్ 

నీ చేతులతో షాక్ ఇవ్వు 

* బలంగా ఉండు నీకు తెలీదు, నువ్వు  ఎవరికీ స్ఫూర్తినిస్తున్నవన్నది.

*  విశ్వాసం అంటే, 

వాళ్ళు  నిన్ను మెచ్చుకున్నారు అని కాదు

 వాళ్ళు ఏమన్నా సరే అనడం.

* వీళ్ల దగ్గర నుండి దూరంగా ఉండు 

నీకు అబద్దం చెప్పిన వారి నుండి 

నిన్ను బాధ పెట్టిన వారి నుండి 

నిన్ను వాడుకున్న వారి నుండి 

నిన్ను వదిలేసిన వారి నుండి

*  నేను నీ ప్రపంచానికి సరిపోను నేను ఉన్నది నా ప్రపంచాన్ని నేను సృష్టించుకోవడనీకి.

* నీ  కదలికలు అన్ని నిశ్శబ్దంగానే జరపాలి ఒక చెక్మేట్ మాత్రం పద్యాలు కొట్టుకుంటే చెప్పాలి .

* నువ్వే ఏం చేసినా మనుషులు ఏదో ఒకటి అనుకుంటేనే ఉంటారు 

*  నా జీవితంలో ఒకే మాట నువ్వు నన్ను మంచిగా చూడు నేను కూడా నిన్ను మంచిగా చూస్తా.

* ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు ఆకలేస్తుంది 

ఎప్పుడు ఆకలేస్తుందో  అప్పుడు కోపం వస్తుంది. 

* నీ తో మొదలు పెట్టిన మొదలు పెట్టిన వారు ఎప్పుడూ నీతో ముగించారు. 

* నీ ముఖం చూసి నీ అందం చూసి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం నీ దగ్గర ఉండరు.

*  ప్రతి ఒక్కరిలోనూ ఒక మనిషి ఉంటాడు కానీ మీకు తెలీదు.

*  నేను చాలా కోల్పోయాను ఓడానో,  కింద పడ్డాను, ఏడ్చాను,  నవ్వాను,  ప్రెమించ్చను కానీ అన్ని నేర్చుకున్నాను.

* నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నిన్ను ఈ పరిస్థితుల్లో తెచ్చిన అనుభవాలను ద్వేషించే కూడదు.

* నీకు  తెలుసా నీ విలువ ఎంతో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తెలియలేదా.

*  ఇద్దరి మనుషుల మధ్య దూరం అపార్థమే.

* నేను మాట చెప్పు లేకపోవచ్చు న  ముఖమైన తప్పకుండా చెప్తుంది.

* అందరూ ఏమి ఇక్కడ ఉండరు

 లక్ష్యం అంటే

 ఎప్పటికీ ఇక్కడ ఉండటం కాదు

ఏదైనా  సృష్టించడం సాధించడం.

*  నిన్ను  నువ్వు ప్రేమించలేకపోతే ఇతరులను కూడా ప్రేమించలేవు.

* నువ్వు తప్పు చేసిన, ఒప్పు చేసిన విమర్శలు ఎదుర్కోవలసిందే. 

*  ఒక ఎదురుదెబ్బ తిన్న 

మళ్లీ రావడమే గొప్ప.

*  అన్ని సమయాల్లోనూ నువ్వు సరైన విధంగా ఉంటే జీవితంలో నేర్చుకోవడానికి ఏమీ ఉండదు .

* జ్ఞాపకాలు ఉన్నంతకాలం రేపు అనేది చెరిగిపోదు

ఆశలు ఉన్నతకలం రేపు అనేది  ఎదురు చూస్తూనే ఉంటుంది

ప్రేమ ఉన్నత కళ ఈరోజు అనేది అందంగానే ఉంటుంది

దేవుడు ఉన్నంత కాలం ఏదైనా ఏమైనా చేయగలుగుతాం 

* చెడు ఆలోచనలు నీ మైండ్ లో ఉన్న మంచి ఆలోచనలలనుకలవరపెట్టకుండ చూసుకో

*  దేవునితో నడువు కదన్నిది కూడా అవుతుంది

 * ఏదైనా బాధ పడితే దాన్ని గమనించి.

జీవితం  నీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది.

*  మనం చేయగలమని చేసే పనికి బలం కావాలి 

మనం చేయలేం అనే పనికి విశ్వాసం కావాలి 

* ఒకవేళ రిస్క్ చేయకపోతే 

నువ్వు అన్ని రిస్కులు  తీసుకోవాల్సిందే.

*  లక్ష్యం డబ్బు గురించి కాదు లక్ష్యం నీ జీవితాన్ని నువ్వు అనుకున్న విధంగా గడపడం. 

* నువ్వు నిద్రలేస్తే 

దాని గురించి ఆలోచించు 

దాని గురించే పని చేయడం మర్చిపోకు.

*  ఎవరో నీ గురించి అన్నారు ఎవరో ఆలోచిస్తున్నారు అన్నది నీకు అవసరం లేదు

 నేను నేనే నేను చేసేది నేను చేస్తా 

ఏమీ ఆశించను

 అన్నీ చూస్తూ వెళ్లిపోవడమే.

* నిశ్చయంగా గెలుపు కోసం పని చేసినప్పుడు ఓటమి కూడా తలవంచాల్సిందే.

* నిన్ను దారిలో ఏడిపించిన వారిని ఎప్పటికీ మర్చిపోకు.

* నిన్ను  జాగ్రత్తగా చూసుకున్నవరిని , నువ్వు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడం ఒక గొప్ప ఆనందం అది మాటల్లో చెప్పలేనిది.

 * జీవితంలో ఏం లేకుండా ఒక నిజమైన స్నేహితుడు ఉంటే నువ్వే ధనవంతుడివి.

 * మార్పు అనేది నేర్చుకున్న తర్వాత వచ్చే ఫలితం ఎప్పుడు తియ్యగానే ఉంటుంది.

* వేపాకు మొదటి  సారి చేదుగానే ఉంటుంది కానీ తింటూ తింటుఅదే తియగవస్తుంది.  మార్పు కూడా అంతే చేస్తూ చేస్తూ ఉంటే అది వస్తుంది 

* ఒంటరిగా జీవించడం నేర్చుకుంటే నువ్వు ఎక్కడైనా జీవించగలవు 

* లోతుగా ఆలోచించకు, మనిషి పై ఉన్న ఆలోచనలను కూడా ఎప్పుడైనా మారొచ్చు .

* నిన్ను నువ్వు సంతృప్తి చెంది సమాజం తర్వాత మంచి మారిన ప్రవర్తన.

* నా జీవితంలో ఇష్టమైన వస్తువుల్ని డబ్బుతో కొనలేం ఎందుకంటే అది డబ్బు కన్నా చాలా విలువైనది కాలం 

* నీకు తెలిసింది కొన్ని సార్లు బహిర్గతం చేయకు.

*  ఆపేది నీ సందేహం మాత్రమే 

* ఒక గొప్ప పెద్ద లక్ష్యాన్ని  సృష్టించుకో ఎందుకంటే నువ్వు ఏం నమ్ముతావో అదే అవుతాము 

* ఎవరో మెచ్చుకోవడం కోసం నువ్వు మారకు 

అలాగే ఉండు ఎవరో ఒకరు వస్తారు తప్పకుండా.

*  ఓటమి వ్యక్తిగతమైనది కాదు ఒక పరిస్థితి అక్కడి నుండి వెళ్ళి పోవాలి కానీ అలాగే అక్కడ ఉండకూడదు 

* కాలం నదిలాంటి ని ఎవరికోసం ఆగదు ఒక్కసారి తప్ప రెండు సార్లు ముట్టుకొలెం.  ప్రతి క్షణాన్ని ఆనందించండి 

* నాకు అంతటితో వాధించాలని కోరిక లేదు 

నేను ఒంటరిగా వెళ్లాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలి

* నాలుకకు ఎముకలు ఉండవు కానీ ఒక గుండెను బద్దలుకొట్టి శక్తి బలం ఉంటుంది. దాన్ని అందుకే జాగ్రత్తగా వాడండి 

* అది సులభమైనది ఏమి కాదు కానీ విలువైనది 

*  ఎప్పుడైనా మంచి వ్యక్తులు కలిస్తే వాళ్ళతో పరిచయం పెంచుకోండి.

* కొన్ని సార్లు ఎప్పుడు చేసే పనికి కూడా విరామం కావాలి అని అనిపిస్తుంది 

* చివరికి వాగ్దానాలు కూడా మాటలు గానే మిగిలిపోతాయి 

*  ఒక కారణం చేతనే అవుతాయి

 దాన్ని ప్రశ్నించే 

దాన్ని నమ్ము

* సరైన కనులు మాత్రమే నీ విలువను చూస్తయి.

* నీ  గుండెల్లో ఏముందో అదే ఈ ప్రపంచంలో చూస్తావు.

* జ్ఞానం యొక్క శత్రువు ఏది అంటే జ్ఞానం ఉంది అనుకోవడమే.

*  నాకు ఏమైంది అని ఆలోచించడం లేదు నేనేం ఎంచుకోవాలని ఆలోచిస్తున్నాను.

* చిన్నప్పుడు ఎప్పుడో పెద్దఅవుతాము అని కలలు కనే వల్లము

 కానీ ఇప్పుడు చిన్న పిల్లాడిలా అవుతే  బాగుండు అనిపిస్తుంది.

*  అందరినీ క్షమించడానికి ప్రయత్నించు, కానీ మూర్ఖత్వంతో మళ్ళీ వాళ్ళని నమ్మడానికి ప్రయత్నించకు.

*  అది ఎలా అవుతుంది అని ఆలోచించచకు, ఎలా చేయాలి అని ఆలోచించు 

* నువ్వు మంచివాడివి అయితే నువ్వు కోల్పోవు కొందరు నిన్ను కోల్పోతారు 

* జీవితంలో ఏదైనా మొదలవుతుంది అనుకుంటే , 

మొదటిది నీ ఆలోచన విధానం

రెండోవది. నీ చేతలు

*  చదవడం సులభమే కానీ అమలు చేయడం కష్టం 

* ఒక నవ్వు చాలు స్నేహాన్ని మొదలుపెట్టడానికి. 

ఒక మాట చాలు యుద్ధాన్ని ఆపడానికి 

ఒక చూపు చాలు ఒక బంధాన్ని రక్షించడానికి 

ఒక వ్యక్తి చాలు జీవితాన్ని మార్చడానికి 

* నీ గురించి చెడుగా ఎవ్వరినీ మట్లడనివ్వకు ఎందుకంటే ఇది నీ జీవితం నీ ఇష్టం

 నీకు నచ్చినట్టుగా ఉంటావు.

* నీ మనసు దారి తెలుసుకో 

ఆ దారిలో పరిగెత్తు 

* నీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం ఏంటంటే వేరే వాళ్ళు పడుకున్నాక నీ విజయం కోసం పరిగెత్తు 

* నువ్వు గెలవడానికి పడితే 

గెలుపొందేవాడి లాగా ఉండాలి 

ప్రణాళిక ఉంటే పొందగలవు

సాధన చేస్తేనే గెలుపొందగలవు

ఆశిస్తెనే గెలుపొందగలవు

*  ఎవరు నీతో ఎల్లకాలం నీ నీడలో రారుఎప్పుడు ఒకసారి ఒంటరిగా వెళ్లాల్సిందే. 

*   ప్రతి ఒక్క పదం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది.

* అన్ని,   గొప్ప పనులకు కొంచెం సమయం పడుతుంది 

* నీ దారి అందమైనది అయినప్పుడు దానిని ఎక్కడికి వెళ్తుంది అని మాత్రం అడగకు.

*  ఎప్పుడూ చదవాలని చదువు

 జ్ఞానం శక్తిని ఇస్తుంది కాబట్టి చదువు 

చదువు నీ దగ్గర నుండి ఎటు పోలేదు 

కాబట్టి చదువు ఇంకా తెలుసుకోవాలని చదువు 

చదువు నిన్ను ఎదిగేలా చేస్తుంది కాబట్టి చదువు 

* నీలో ఒక అద్భుతం దన్నివెలికితియి.

*  పట్టించుకోకపోతే

 కశ్టపడు బాగా పని చెయ్ 

* నేను మనసు లేని వాడిని కాదు, ఇపుడు మనసు నీ తక్కువగా ఉపయోగించడం నేర్చుకుంటున్న.

 *  ప్రేమ నన్ను బలంగా మార్చుతుంది

 నా ద్వేషం నన్ను ఆగంకుండ చేస్తుంది

*  ఒకవేళ ఎవరు నీతో చెప్పకపోతే 

నువ్వు మంచివాడివి ఎప్పటికీ.

* ఎవరికి జీవితం ఉండదో వాళ్ళు నీతో ఆడుకుంటారు నీ జీవితంలో.

*  మనిషి గుర్తుంచుకోవాల్సిన దానిని మరచిపోతున్నాడు 

అవసరం లేని దాన్ని గుర్తుంచుకుంటునాడు.

*ఒక చిన్న నవ్వు తలుపులు తెరవడం కన్నా ఒక మనసును తెరుస్తుంది.

 నవ్వుతూనే వుండు.

*  నీతో మొదలవుతుంది 

నీ బంధంతో కాదు 

నీ ఉత్సాహంతో కాదు

 నీ తోనే.

* నీ గతం చెడుగా ఉండొచ్చు కానీ నీ భవిష్యత్తు మచ్చలేనిది అయి ఉండాలి.

*  చాలా విషయాలు నీ కంటికి కనబడవు కానీ 

నీ మనసును హత్తుకునేది మాత్రం ఒక్కటే 

* నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో నీ తప్పులను చూసేవాళ్ళ మాట వినకు


 * పర్వతాలు ఎక్కు 

నిన్ను ప్రజలు చూడాలని ఎక్కద్దు.

ప్రపంచాన్ని చూడాలని ఎక్కు.


*  నా మెదడు బెర్ముడా త్రిభుజం లాంటిది అన్ని వస్తాయి కానీ ఏమీ ఇక్కడ ఉన్నవో దొరకవు.

* ప్రయత్నించు ఓడిపో కానీ 

ఓడిపోవడానికి ప్రయత్నించకు.

*  నీకోసం ఎప్పుడూ ఒక అద్భుతం ఎదురు చూస్తూ ఉంటుంది.

*  ఏమైందని అవసరం లేదు ముందుకు వెళుతూనే ఉండు

*  నేను ఇష్టం లేకుంన్న,  నేను చేస్తున్నది నువ్వు చూస్తున్నావ్ అంటే నువ్వు నా ఫ్యాన్ అని అర్థం.

*  నువ్వు నీ గౌరవాన్ని చెవుల నుండి పొందుతావు. 

మాటల నుండి పోగొట్టుకుంటావు.

* స్నేహితులు సముద్రంలో అల లాంటివారు వస్తూ ఉంటారు,  పోతూ ఉంటారు కానీ

 నిజం ఏంటంటే నిజమైన వారు ఆక్టోపాస్ లాంటి వారు నీ మొఖం పైనే ఉంటారు,  అంటే నీ దగ్గరే ఉంటారు. 

* నేను గెలుస్తాను 

ఇప్పుడే కాదు 

కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా..

*  ఒక కల నిజంగా అద్భుతం కాదు దానికి కావలసింది కష్టపడటం, నిశ్చయం, చెమట. 

* ఫలాలు ఎప్పుడూ కష్టమనే చెట్టు నుండి వస్తాయి.

 * ఏదైనా ఒక అప్పుడు ఒక ఆలోచన.

 * ప్రతి ఒక్క గెలుపొందిన వ్యక్తి వెనకాల చాలా గెలుపుపొండలేని  సంవత్సరాలు ఉంటాయి.

*  నువ్వు ఊహించని జీవితాన్ని జీవించడానికి సహాయం దీనిపై ఆధారపడి ఉంది ప్రణాళిక చేసిన నువ్వు అది సృష్టి ధర్మం.

* కలలు కనడానికి వెనక్కు తగ్గేదెలేదు.

* ఒకరు చెట్టు కింద నిడకు  కూర్చున్నారు అంటే ఎప్పుడో ఒకరు చెట్టు నాటారు కాబట్టి.

ఏది చేసినా మంచి మనసుతో ఏమీ ఆశించకుండా చేయి . ఎప్పుడు నిరాశ పడవు.

*  ఎవరైతే వాళ్ళ వేల్లే దారిని నమ్ముతారో వేరే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

* ఆనందం అనేది ఒక కళ అది అందరూ నేర్చుకోవాలి 

* సమాజం, ఒక్కడివే ఉంటే ద్వేషిస్తుంది.

*  అందమైన ముఖాలు ఎక్కడైనా ఉంటాయి కానీ

 అందమైన మనసులో వెతకడం చాలా కష్టం 

* నువ్వు సరిగ్గా ఉన్నపుడు  నిన్ను ప్రశ్నించకు.

*  నీ పైన వేసే రాళ్ళతో. కోటకట్టచు కానీ వాళ్లకు తెలీదు. 

* ఒక అతను మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే మొదటి అతనే బాధపడతాడు 

తన లోపల తను, అతనికి శిక్ష అవసరం లేదు.  అతనికి కావాల్సింది సహాయం

 అందుకే అతను అది పంపిస్తున్నాడు 

* కొన్నిసార్లు సరైన దారి సులభమైనది కాదు

*మార్పు  చెందడానికి భయపడకు

 అది నిన్ను మళ్ళీ చిగురించే చేస్తుంది.

 ఎదిగేలా చేస్తుంది

 విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. 

* అన్నీ సులభంగా ఉండాలని కోరుకో వద్దు అని బాగుండాలని కోరుకో.

*  వేసుకున్న డ్రెస్స్సు బ్యాంకు యజమాని లాగా ఉండాలి కానీ

బ్యాంకు లో లోన్ తీసుకునే వాడి లాగా ఉందద్దు.

* నీకు ఇష్టమైనది చేయడం స్వార్ధ పూర్వకమైనది కాదు

* యుద్ధంలో ఏమి రాకుంటే యుద్దం చేయకు 

* నువ్వు అనుకున్న  దాని నుండి ఏమి పొందగలవు,

నువ్వు దేని కోసం పని చేస్తే అది మాత్రమే పొందగలవూ.

*  ఆనందం అంటే సమస్యలు లేకుండా ఉండటం కాదు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండటం.

* వెనకకు తిరిగి చూడడానికి ఏ కారణం లేదు 

చూడాలి అనుకుంటే ముందుకు మాత్రమే చూడు 

* సమయం అంటే ,

సమయం మనకు చాలా కావాలి కానీ 

మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాము దాన్ని సరిగ్ఘ ఉపయోగించుకోవాలి.

* విజయగాథలు చదువుకుంటే నువ్వు ఒక దాన్ని యొక్క అర్థాన్ని పొందుతావు కానీ

 ఓటమి కథలు కూడా వినాలి నీకు కొన్ని ఆలోచనలు వస్తాయి

* పొందడానికి నిన్ను ఎవరు ఇష్టపడ్డ వాళ్ళ ముందు ఆనందపడడు ప్రేమించడం కూడా చేయాలి మాట్లాడటం అనేది కష్టమైనది.

* బలంగా ప్రశ్నిస్తే నిన్ను, 

నీతో ఉన్న వాళ్లందరికీ అభివృద్ధికి  సహాయ పడగలవు.

*  కొన్ని సార్లు ముందుకు వెళ్లడం చాలా కష్టం కానీ ఒక్కసారి ముందుకు సాగితే అర్థం చేసుకుంటావు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని.

*  ఒక పనిని ఒక సరైన సమయంలో చేయి నీ మొత్తం అన్నిటిని వదిలిపెట్టి. 

* రెండు విషయాలను నిన్ను  నిర్వచిస్తాయి

 ఏమీ లేనప్పుడు చేసిన సాధన

 అన్ని ఉన్నప్పుడు నీ వైఖరి 

* ఎవరైతే సమయంతో పాటు వాళ్ల చేతలను మార్చుతారో వాళ్ళని నమ్మదు.

*  కాలం మారిన భావం నీ నమ్ము. నువ్వు ఎంత దూరం వచ్చావ్ అని మాత్రమే,  అందుకే మాత్రమే వెనక్కి తిరిగి చూడు 

* ఏది ఎక్కడికి వెళ్ళలేదు మనం దాన్ని నేర్చుకునేంత వరకూ తెలుసుకునేంత వరకు.

* నీ కలలను నువ్వే కనాలి లేకపోతే వేరే వాళ్ళ కలను కనడానికి నిన్ను వాడుకుంటారు మొదలు పెట్టడానికి దారి ఏదంటే మాట్లాడకుండా ఉంటే పని చేయడమే.

* గడియారం ని చూడకు 

అది ఏం చేస్తుందో

దాని లాగా పని చెయ్.

*  ఆహం ఎప్పుడూ నిజాన్ని అంగీకరించదు.

*  నువ్వు అర్థం చేసుకోలేదని ద్వేషించకు 

 * కొట్టు 

తిట్టు 

కానీ నన్ను వదిలి వెళ్ళకు.

*  ఒక ప్రశ్నకు పరిష్కరించగల సత్తా ఉంటేనే 

అది ఆలోచన అవుతుంది.

* ఒంటరితనం లేకుండా ఈ కష్టమైన పని కూడా కాదు

*  ఒక లైబ్రరీ మైండ్ కి హాస్పిటల్ లాంటిది

*  ఓటమి బలాన్నిస్తుంది 

బాధ స్ఫూర్తినిస్తుంది  

* దయాగుణం మంచు లాంటిది అది కప్పి ఉన్నప్పుడు ఎప్పుడు అందంగానే అద్భుతంగానే ఉంటుంది 

* నా దారి వేరే అయినంత మాత్రాన నేను ఏమీ పోగొట్టుకున్నట్టు కాదు 

* జీవితం అనుభవాలతో నింపు చెప్పటానికి నీకు ఒక కథ ఉండాలి.

* జీవితం సమస్యల్లో పెట్టినప్పుడు 

 నాకెందుకు అని అనకు 

నేను చేయగలను ప్రయత్నిస్తానని అని అను.

* అవివేకి ఒక నిశ్శబ్దం చాలు అదే మంచి జవాబు

*  నిన్ను ఒక విషయం ఆనంద పడితే అది నీ సమయాన్ని వృధా చేస్తున్నట్టు కాదు.

*  ఒకరి మాటలు చేతలు కలవకపోతే కొంత జాగ్రత్తగా ఉండు వారితో.

* కొన్నిసార్లు జీవితమంటే కల కోసం ఏ రిస్క్ అయినా తీసుకోవాలి అని అనిపిస్తుంది 

కాని దానిని ఎవ్వరూ చూడలేరు నువ్వు తప్ప 

* కొన్నిసార్లు చెడ్డ పనులు కూడా నీకు స్ఫూర్తినిచ్చే మార్పు కోసం ఎదగడం కోసం పనిచేస్తాయి 

* నిజమైన నేను చేయలేను అనే భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడమే

*  కింద పడటం ఒక ఆక్సిడెంట్ లాంటిది అలా కిందనే ఉన్నావంటే అది  అభిప్రాయమని.

*  ఓపిక గా ఉండటం నేర్చుకోవాలి అన్నిటికీ ఒక సమయం వస్తుంది 

* సులభమైనది నాకు అవసరం లేదు నాకు నేను చెయ్యగలిగినది కావాలి

*  నీ భయాన్ని ఎప్పుడు నమ్మకు.

 దానికి తెలియదు నీ బలం ఏమిటో అని 

* సింపతి ఏదైనా భావాన్ని కలిగించేలా చేస్తుంది

 కానీ కరుణ ఏదైనా చేసే విధంగా చేస్తుంది 

* ఒకరిని చూసి చిరునవ్వు చిందించడం అనేది 

ప్రేమ యొక్క పని

 అతనికి ఇచ్చే ఒక బహుమతి

 అది ఒక అందమైనది.

*  నీకు ఒక్కటే జీవితం దాని కోసం యుద్ధం చెయ్.

*  ఒక మంచి పుస్తకం 100 స్నేహితుల తో సమానం, కానీ 

ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయం తో సమానం 

* ఒక్కసారి భయం లేకుండా ఉం డు

జీవితానికి పరిమితులు ఉండవు. 

* అన్నీ జరిగి పోతాయి 

మనుషులు మారతారు

 నువ్వేం తెలుసుకుంటావు.....

 జీవితం వెళుతూ ఉంటుంది  .....

ఎవరికోసం ఆగదు 

* నేను ఎవరో నీకు తెలుసు కానీ

 నీ ఆలోచన లేదు నా పైన

నా  గురించి నీకు....  

*  నువ్వు చెప్పింది ఎవరు నమ్మరు 

చేస్తే నమ్ముతారు.....  

*  ఓడిపోతామని భయపడకు 

ప్రయత్నించడం లేదని భయప డు....

*  నువ్వు ఒక పని నుండి నేర్చుకుంటే నిజంగా నువ్వు ఏమి కోల్పోయినట్టు కాదు...

*  ఏదైనా విలువగల అంటే పని చేయాలి.....  

* ఇప్పుడే చేయి  సార్లు తర్వాత చేయలేం..

* నిశ్చయించుకోవడంతో లోపల జరిగే పని 

కానీ స్ఫూర్తి అంటే బయట నుండి మాత్రమే వస్తుంది..

*  కల కానీ వదిలేయడం అంటే అది కొన్నిసార్లు పగటి కల లాగే మిగులుతుంది..

*  జీవితం ఎంత దూరంగా ఉందని కాదు

 ఎంత లోతు గా ఉందని....

* చాలామంది ఆలోచన లేదు ఏం చేయాలని అని అంటారు..   

ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా మేము ఏం చేయలేమని 

అందుకే చాలా మంది

* కొన్ని సార్లు కింద పడటం కూడా నిలబడటం నేర్పిస్తుంది

*  ఒక గొప్ప హృదయం అద్భుతాలకు అయస్కాంతం లాంటిది

*  నీ భయం కూడా అప్పుడప్పుడు గొప్ప ఎదుగుదలను కలిగి ఉంటుంది

* గతం బాధపెడుతున్న కానీ

 దాని నుండి పరిగెత్తాలి లేదా దాని నుండి నేర్చుకోవాలి 

* నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావా

 నీ గతాన్ని మార్చలేము 

భవిష్యత్తు మాత్రం మార్చగలవు.

* ఆశ అనేది నమ్మకం సాధించడానికి 

* నా ఇల్లు స్వర్గం లాంటిది నేను ఈ ప్రపంచాన్ని ప్రాయనీస్తున్నాను అంతే.

*  కోపంగా ఉన్న ప్రతి నిమిషం 60 సెకండ్లు ఆనందాన్ని కోల్పోతువు.

*  నువ్వు తప్ప ఏం చేస్తావ్ అని భయపడకు

 ఏం చేయాలి అని ఆలోచించు..

* దీన్ని మర్చలేవో దాన్ని అంగీకరించు

 నువ్వు అంగీకరించలేనిది మార్చు

*  నీ జీవితాన్ని మార్చలేవు ఎప్పుడు చదివినా పేజీని చదువుతూ ఉంటే 

* సముద్రం దాటాలంటే ధైర్యం చేసి సముద్ర తీరం దాటి వెళ్ళాల్సిందే 

* కింద పడి లేచేనొడే గొప్ప గెలిచినా వాడి కంటే

* . నువ్వు ఎక్కడికి వెళ్లాలో దానిపై దృష్టి పెట్టు 

ఎక్కడ ఉన్నావ్ అని పైన కాదు 

*  నేను ఇచ్చిన  సలహా తీసుకుని వాళ్ళు ఓడిపోయారు, దాని  నుండి నేను నేర్చుకుంటా.

*  ఓక పడవ సముద్రతీరంలో భద్రం గానే ఉంటుంది కానీ దాన్ని తయారు చేసి ఉన్నది దానికోసం కాదు కడ్...!

*  నిన్ను సవాలు చేయలేదంటే అది నిన్ను మర్చలేదని అర్థం

* నీ కలల కోసం పోరాదు 

నీ కలలు నీకోసం పోరాడతాయి.

*మీ లక్ష్యాలు దూరమే ఉన్నాయి కానీ చేరుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నించు.

*   జీవితంలో చిలుక లాగ ఉండకు చిలుక చాలా బాగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ దూరం ఎగర లేదు కానీ ఏమీ మాట్లాడలేదు కానీ ఎక్కువ దూరం ఎగురగలదు.

 * బలమే జీవితం 

బలహీనతే ఓటమి 

* నేను చేయలేను అని ఎప్పుడూ ఆలోచించకు.

* మనుషులు నీ పేరును చెడ్డగా చేయొచ్చు నీ వ్యక్తిత్వం మీద మరొక పడేలా చేయొచ్చు కానీ నువ్వు చేసిన మంచి పనులు ఎక్కడికీ పోవు ఏం చేసినా ఏం చెప్పినా.

*  చదువంటే డిగ్రీ సర్టిఫికెట్లు పైన ఉండే పేరు కాదు చదువు అంటే నీ వ్యక్తిత్వం, నీ  మాటలు,  అందరితో నీ జీవితంలో ఉన్న సంబంధాలు పరిచయాలు 

*నీ వేర్లను పెంపొందించుకో 

ఆకులు కొమ్మలు వాటికవే పెరుగుతాయి...

*  పోరాటం లేకుండా విజయానికి విలువ లేదు..

* ఎవరు నీ కష్టాలను చూడరు 

నీ కన్నీళ్లు చూడరు

నీ బాధను చూడరు 

నీ పొరపాట్లు మాత్రమే చూస్తారు

 *  తల్లిదండ్రులు గొప్పవాళ్లు 

ఒక అందమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఎంతో  ప్రయత్నిస్తున్నారు 

వారి త్యాగాలను గౌరవించు 

వారిని బాధ పెట్టకు...

 * మాట్లాడే ముందు ఇది వీటికి సమాధానం తెలుసుకొని తర్వాత మాట్లాడు 

ఇది నిజమేనా ?

ఇది అవసరమైన?

 ఇది మంచిదేనా ?

* జీవితమంటే అదృష్టమని ఆట కాదు

 నువ్వు గెలవాలంటే కష్టపడాల్సిందే 

* ఉదయం లేచి చేసే పని

లేచి

ఫోన్ లేకుండా

  ఐదు నిమిషాలు మెడిటేషన్ 

ఆ రోజుల్లో మూడు లక్షల పెట్టుకో

*  నిన్ను నువ్వు తెలుసుకో..

 లేదంటే నువ్వు వేరే వాళ్ల అభిప్రాయాల మీద ఆధార పడాల్సి వస్తుంది 

వాళ్ళు ఎవరో తెలీదు ఒక నమ్మకం నిర్మించుకోవడం.

* పోరాటం లేకుండా ప్రగతి ఉండదు.

*  ప్రతి గెలుపొందిన వ్యక్తికి ఒక బాధాకరమైన కథ ఉంటుంది

 ప్రతి బాధాకరమైన  జీవిత గెలుపుతో ముగిస్తుంది 

* అందమైన జీవితం ఒకేసారి అప్పుడు అప్పుడే రాదు.

అది  ప్రేమతో త్యాగంతో,  ఓపికతో, నవ్వుతూ నిర్మించబడుతుంది ప్రతిరోజు

*  బంధం తాజ్మహల్ లాంటిది

 అందరూ చూసి ఇంత అందమైనద అంటారు 

కానీ ఎవరు అర్థం చేసుకోరు అది ఎంత కష్టమైనదని..

* మార్పు కు సూత్రం ఏదంటే నీ బలం పెట్టి శ్రద్ధగా పనిచేయడమే

 గతంతో పోరాటం కాదు

 కొత్తగా నిర్మించడం

* నీకు తప్పకుండా ప్రేమ ఓపిక రెండూ ఉండాలి మాట్లాడే ముందు

*  ఒక నమ్మకం విన్నదీ వ్రాసింది అంగీకరించింది కాదు వాస్తవం కాదు

 అనుభవ నుండి వస్తుంది అది.

*   కొన్ని సార్లు మన దగ్గర ఉన్న వల్ల మాటలు అర్దం చేసుకోలేం 

ఎందుకంటే పుస్తకం కళ్ళకు దగ్గర పెడితే  కష్టంగా ఉంటుంది కదా అందుకు 

* మనకు నిశ్శబ్దం కావాలి 

గాలి కావాల్సినంత

వెలుతురు కావాల్సినంత.

* మన మైండ్ మాటలతో ఆలోచనలతో నిండి ఉంటే 

అక్కడ మనకు చోటు ఉండదు

*  ప్రతి ఒక్కరికి తనదైన శైలి ఉంటుంది 

* కాలం ఒక ఆయుధం లాంటిది 

కానీ కొంతమంది మాత్రమే ఉపయోగించుకుంటారు 

* నిజమైన అభివృద్ధి నీకు తెలియాలంటే జరుగుతూ ఉంటుంది

*  ఒక నిజమైన పొరపాటు అంటే మనం  నేర్చుకోమని అనుకుంటమో  అదే 

* గెలవడానికి ఒకటి కన్నా ఎక్కువ సార్లు కూడా పోరాడాల్సి వస్తుంది.

* భయం ముఖ్యం కాదు 

నువ్వు బయని ఎలా స్పందిస్తున్నవన్నది ముఖ్యం 

* ఒక ఉన్నతమైన వ్యక్తి సాధారణంగా మాట్లాడుతాడు

కనించేతలు మాత్రం మన ఊహాలకి అందవు.

* మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం శరీరాన్ని విశ్రాంతిగా చూసుకోవడం అనేది ఒక కళ అది అందరూ నేర్చుకోవాలి.

* ఈ మారుతున్న కాలంలో అందరూ ఫోన్లలో, టీవీలలో గడుపుతున్నారు .కానీ 

కొంతమంది మాత్రమే అందమైన ప్రశాంతాతను ఆస్వాదిస్తున్నారు 

* జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందడం అంటే జ్ఞానం అంటే తెలిసినప్పుడే

* అవి నీ నిర్ణయాలు

షరతులు కాదు

అవి నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి..

*  ఒక మనిషి తన ఆలోచన యొక్క ప్రతి రూపం

అతను ఏం  ఆలోచిస్తాడు, అదే అవుతాడు...

*  నువ్వు 100 మందికి భోజనం పెట్టలేక పోతే

 కనీసం ఒక్కరికైనా పెట్టించు.

విడిచి పెట్టడం ఒక ఎంపిక కాదు 

ఇప్పుడు వదిలేస్తున్నది కానీ మళ్ళీ వస్తా అని చెప్పడం

*  మొదటి అడుగు అనేది 

ఎగురుతున్నట్టు కల కనడం కాదు

 ఎంత దూరం వచ్చాం అని చూడటం వెనక్కు తిరిగి చూడడం.

* బలహీనమైన వైఖరి బలహీనమైన వక్తిత్త్యం గా మారుతుంది

* సవాలు అనేది మనిషి యొక్క నిజమైన భావం.

*  నా ప్రయాణం మర్చిపోతే సరే. కానీ 

నీ ప్రయాణానికి కారణం అనేది మాత్రం మర్చిపోకు 

*  నీ నోటి నుండి వచ్చే మాటలునువ్వు చేసే పనులు

నువ్వు ఎవరో చెప్పుతాయి.

 * ఒక మనిషి ఒక గంట సమయాన్ని ఉపయోగించులేకపోతే అతనికి

జీవితం యొక్క విలువ తెలియదు. 

* ఎప్పుడు జీవితంలో ఖైదీల కూర్చునే బదులు

 స్వేచ్ఛ కోసం పోరాడటం చేయడం మంచిది

* కొంత నిరాశను అంగీకరించాలి కానీ 

ఎక్కువ అవకాశాలను పోగొట్టుకోవద్దు..

*  అందరూ నిన్ను అంగీకరించాలని అనుకోకు

 నిన్ను నువ్వు అంగీకరించుకో.

* మనం తీసుకునేది ఆహారం కాదు

 నువ్వు ఆలోచించేది, మాట్లాడేది, నమ్మేదే నిజమైన  ఆహారం...

Note :

 All are Copyrights protected content if anybody use the content for profit making purpose, using the text on images are restricted without the permission from us. It may lead to copyright violation. We will proceed with criminal law according to DMCA.

Post a Comment

0 Comments