Buddha quotes in Telugu | Gautama Buddha quotes Telugu

Buddha quotes in Telugu

Gautama Buddha quotes

Hello people ! Today we are going to see the Buddha quotes in Telugu. That means you can read and know the Gautam Buddha quotes in Telugu.

This Buddha quotes in Telugu consist of many categories like peace Buddha quotes, life Buddha quotes, anger Buddha quotes. This Gautam Buddha quotes in Telugu inspire us, motivate us to lead the peaceful and happy life. Best Buddha Telugu quotes are explored in this article see total to get all Buddha quotes.

Many of us to know some words to motivate us to through our from the present situation. Exactly Gautam Buddha quotes Telugu will do. This Buddha quotes in Telugu are explored in this. Please see untill the end to know. 

Lord Buddha quotes in Telugu are powerful and we'll know to the Telugu people who are reading this. In Telugu it is called buddhudu quotes in Telugu.

Very important is Buddha quite sin Telugu images are also provided in this article with Buddha quotes in text. You can simply share this Buddha quotes in Telugu ,with images also in different social media platforms or with your friends and family. 

Some of them searching for Buddha quotes in Telugu PDF but we are not provided in this but definitely we can provide you as soon as possible. Don't forget to share the Gautam Buddha image with quotes in Telugu.

Buddha quotes in Telugu with Buddha quotes in images and text

* నిజమైన ప్రేమ అర్థం చేసుకోవడం నుండి వస్తుంది 

* నువ్వు తప్పు చేస్తే దానిని అంగీకరించు 

సరిగ్గా ఉంటే నిశ్శబ్దంగా ఉండు.

*  ద్వేషం అనేది భారమైనది దాన్ని వదిలేయ్.

* మంచి మనసు గార్డెన్ లాంటిది

 మంచి ఆలోచన వేర్ల లాంటివి

మంచి మాటలు పువ్వులు లాంటివి

మంచి విషయాలు ఫలితాలు లాంటివి

నీ గార్డెన్న్ని

జాగ్రత్త గా చూసుకో.

* ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటే అంత వినగలవు.

*  నన్ను క్షమించు తప్పుగా ప్రవర్తించినందుకు, నిజాయితీగా లేనందుకు...

* మాటలు తాళం వంటివి.

 మంచిగా మాట్లాడితే ఏ హృదయమైన తెలురుచుకోవాల్సిందే ఎ నోరునైన మూయవచ్చు...

* నువ్వు విన్నది తొందరగా నమ్మకు ఎందుకంటే అబద్ధం తొందరగా పాకుతుంది నిజంకంటే.

* ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించే ముందు 

గుర్తుంచుకో ఎంత కష్టమైనాదో నిన్ను నువ్వు   మార్చుకోవాకంటే.

* నువ్వు వెళ్లే దారి ఎవరికి తెలియదు

ఎవరు ఏమన్నా పట్టించుకోకు

 నువ్వు ఏంటో నీకు తెలుసు 

* అన్ని బాధలు తాత్కాలికమే

 అవి మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి వస్తాయి 

నేర్పక వెళ్లిపోతాయి దాని గురించి ఆలోచించకు

* సూర్యుడు  ఒక్కడే కానీ వెలుతురును ఇస్తూనే ఉంటాడు

*  నెగిటివ్ లోనూ పాజిటివ్ గా ఉంటే నువ్వే గులుపొందుతవు.

*  నీ జీవితం లోకి రావాలంటే 

  స్థలం ఇవ్వాలి నువ్వు 

* నువ్వు ఒకరిని ఎలా చూస్తావో  వాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు. 

* అడిగేవారు అర్థం చేసుకోలేరు 

* అర్థం చేసుకున్నవారు అడగలేరు

*  ఎవరు ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన వారు సరైన లేరు .

 ఒకవేళ నువ్వు దూరం ఉంటే 

నువ్వు కూడా ఒంటరి వాడివి అవుతావు

*  మనుషులను అంచనా వేయకు. వల్ల గతాన్ని చూసి

వాళ్ళు నేర్చుకుంటారు

మనుషులు మారుతారు.

ముందుకు వెళ్తారు.

* ఎందుకంటే నువ్వు బ్రతికి ఉన్నావు 

అన్నీ అవుతాయి 

* శాంతిని పొందటానికి నిన్ను నువ్వు శిక్షణ పొందు.

*  నువ్వు సరిగ్గా ఉంటే ఎవరు గుర్తుంచుకో 

నువ్వు తప్ప ఎవరు మర్చిపోరు

*  మీరు మాట్లాడే విధానం ఎదుటి వారి ప్రేమ తో వినాలి చూయలి 

మీరు వినే విధానం ఎదుటివారి ప్రేమతో మాట్లాడెల ఉండాలి

*  నమ్మకం,  ప్రార్థన కనబడలేనవి కానీ

 అసాధ్యమైనది పనులు కూడా చేయగలవు.

* భయం ఎక్కడ పోతుందో

 అక్కడే జీవితం మొదలవుతుంది 

* తాత్కాలికమైన భావాలతో జీవిత నిర్ణయాలు తీసుకోవద్దు

*  నీ మైండ్ అంతా 

నువ్వే ఏం ఆలోచిస్తవో అదే అవుతాము

*  ఒక అందమైన బట్టలు వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది కావచ్చు కానీ

 ఒక అందమైన ప్రవర్తన జీవితాన్ని మార్చుతుంది

*  ఈ క్షణం వరకు ఆనందంగా ఉండు. ఇ క్షణం నీ జీవితన్ని ఆనందంగా గడుపు.

* నేర్చుకోవడం అపడ్డు ఎందుకంటే జీవితం బాధిస్తూనే ఉంటుంది 

* చివరికి మన తోనే స్వేచ్ఛ వస్తుంది 

అంతవరకు ఓపిక గా ఉండు 

* నీ జీవితం నువ్వే రాసుకోవాలి 

నీ కథను ఎదుటి వారి చేతుల్లో పెట్టకు.

Post a Comment

0 Comments